VIDEO: భార్యను చంపిన కజకిస్థాన్ మాజీ మంత్రి

71చూసినవారు
కజకిస్థాన్‌లో దారుణం జరిగింది. 2023 నవంబర్‌లో కజక్ మాజీ మంత్రి కువాండిక్ బిషింబాయేవ్, ఆయన భార్య సల్తానాట్ నుకెనోవా (31) ఓ హోటల్‌లో బస చేశారు. ఆ సమయంలో ఆమె హత్యకు గురైంది. ఆమెను భర్త కువాండిక్ హత్య చేసినట్లు తేలింది. ఈ కేసు విచారణ సందర్భంగా కజకిస్థాన్ సుప్రీంకోర్టు తాజాగా సీసీటీవీ ఫుటేజీ విడుదల చేసింది. అందులో భార్యను కువాండిక్ దారుణంగా కొడుతున్నట్లు ఉంది. ఈ కేసులో ఆయనకు 20 ఏళ్ల శిక్ష పడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్