సారవకోట మండల పరిధిగల బుడితి గ్రామంలో పలు పాన్ షాప్ లను ఎస్సై బి. అనిల్ కుమార్ ఆదివారం తనిఖీలు నిర్వహించారు. అక్రమ మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరమని అలాకాకుండా అక్రమ మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై బి. అనిల్ కుమార్ సూచించారు. ఎస్సైతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.