విజయవాడ వరద బాధితులకు దుస్తులు వితరణ

59చూసినవారు
నరసన్నపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన గ్రామస్థులు, వేద పండితులు మావుడూరి జగదీష్ ఆధ్వర్యంలో ఇటీవల చీరలు, దుస్తులు సేకరించారు. సుమారు 3000 మందికి దుస్తులు అందించేందుకు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో వీటిని బాధిత కుటుంబాలకు సత్యవరం గ్రామ యువకులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్