15 నుంచి హటకేశ్వర స్వామి యాత్ర మహోత్సవాలు

54చూసినవారు
15 నుంచి హటకేశ్వర స్వామి యాత్ర మహోత్సవాలు
శ్రీకాకుళం గ్రామీణ మండలం బైరి సింగుపురంలోని హటకేశ్వర స్వామి యాత్ర మహోత్సవాలు ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త, సింగుపురం సర్పంచి గుండ ఆదిత్య నాయుడు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ యాత్ర మహోత్సవాలను భక్తులు జయప్రదం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్