జలుమూరు: నవంబర్ 17న బాలియాత్ర విజయవంతం చేయాలి

78చూసినవారు
జలుమూరు: నవంబర్ 17న బాలియాత్ర విజయవంతం చేయాలి
జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఆదివారం కళింగ సేవా సంఘం సభ్యులు శ్రీముఖ లింగేశ్వర క్షేత్రాన్ని సందర్శించారు. ఈనెల 17వ తేదీన జరగబోయే 'బాలి' యాత్రపై సమీక్ష నిర్వహించారు. యాత్రలో పాల్గొనదలచిన భక్తులు 9492258388 నంబరును సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నుంచి పేడాడ జనార్దనరావు, నిర్మల, మురళీధర్, భాస్కరరావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్