17, 19 తేదీల్లో పాఠశాల సముదాయ సమావేశాలు

50చూసినవారు
17, 19 తేదీల్లో పాఠశాల సముదాయ సమావేశాలు
ఈనెల 17, 19 తేదీల్లో పాఠశాల సముదాయ సమావేశాలు జరుగుతాయని ఎంఈవో ఎం. వెంకటరమణ శుక్రవారం తెలిపారు. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించిన సమావేశాలు సారవకోట ఉన్నత పాఠశాలలో జరుగుతాయని, మొదటి రోజు సగం మందికి, 19వ తేదీన మిగతా ఉపాధ్యాయులకు నిర్వహిస్తారని చెప్పారు. తెలుగు బోధించే ఉపాధ్యాయులకు బుడితి ఉన్నత పాఠశాలలో, హిందీ ఉపాధ్యాయులకు చిన్నకిట్టాలపాడు పాఠశాలలో, ఆంగ్లము సంబంధించి అలుదు లో సమావేశాలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్