పలాస నియోజకవర్గంలో చిత్ర నిర్మాణం

66చూసినవారు
పలాస నియోజకవర్గంలో చిత్ర నిర్మాణం
కెఎంసి ప్రొడక్షన్ బ్యానర్ పై మిరాజ్ చిత్ర నిర్మాణం పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం మంకెనమ్మ గుడి పరిసరాలలో మంగళవారం జరిగింది. చిత్రదర్శకుడు విష్ణుదేవ్ చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. సినిమా నిర్మాత కె. సత్యభస్కర్, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు పలాస కు చెందిన కుమార్ నాయక్ pసహకారంతో చిత్ర నిర్మాణం జరుగుతున్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్