పలాస: వరి నూర్పిడి యంత్రం బోల్తా.. తప్పిన ప్రమాదం

85చూసినవారు
పలాస మండలం కిష్టుపురం గ్రామ సమీప పంట పొలాల్లో ఆదివారం సాయంత్రం వరి పంట నూర్పిడి యంత్రం అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో మహిళా రైతు కూలీలు నూర్పిడి యంత్రానికి దగ్గరగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక పొలంలో వరి నూర్పు పూర్తయిన అనంతరం మరో పొలంలోకి వెళ్తుండగా పొలం గట్లు ఎత్తుగా ఉండటంతో అదుపుతప్పి యంత్రం బోల్తా పడింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్