వినాయక మండపం వద్ద అన్న ప్రసాద వితరణ

71చూసినవారు
ఎల్ ఎన్ పేట మండలంలోని లక్ష్మీనర్సుపేట గ్రామంలోని వినాయక మండపం వద్ద గురువారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. మండాది, కరగాన, కోరాడ, కళ్లెంపూడి, బ్రాహ్మణ, ప్రాథమిక పాఠశాల చెందిన వీధి వాసులు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు.

సంబంధిత పోస్ట్