కొత్తూరు: గిరిజన సమస్యలు పరిష్కారం చేయాలి: సిపిఎం

80చూసినవారు
కొత్తూరు: గిరిజన సమస్యలు పరిష్కారం చేయాలి: సిపిఎం
కొత్తూరు మండలం గొట్టిపల్లి గ్రామంలో గిరిజనులు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని సిపియం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల. ప్రసాద్, మండల నాయకులు నిమ్మక. అప్పన్న సోమవారం డిమాండ్ చేశారు. గ్రామంలో శ్మశాన వాటికకు రహదారి, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్