లక్ష్మీనరసుపేట: సత్య సాయి మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం

63చూసినవారు
లక్ష్మీనరసుపేట: సత్య సాయి మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం
జిల్లా అందత్వ నిర్మూలన సంస్థ సౌజన్యంతో లక్ష్మీనరసుపేట భగవాన్ శ్రీ సత్యసాయి, శిరిడి సాయి మందిరంలో శంకర్ ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించింది. శిబిరానికి 110 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 45 మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఈ క్యాంపులో క్యాంప్ ఇన్ ఛార్జ్ టి. రామారావు, మబగాపు షణ్ముఖరావు, కోనారి మనోజ్, కేసారపు ఈశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్