శిక్షణ తరగతులు వినియోగించుకోవాలి

50చూసినవారు
గ్రామపంచాయతీలను అభివృద్ధి పదంలో నడిపించడానికి , పారిశుద్ధ్య పనులపై గ్రామపంచాయతీ సర్పంచ్ లకు శిక్షణ కార్యక్రమం గురువారం నుంచి మీడియా పుట్టి మండల కేంద్రంలోని ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం సమావేశం మందిరంలో నిర్వహించారు. ఎంపీడీవో భాస్కరరావు మాట్లాడుతూ. రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులకు గ్రామపంచాయతీల సర్పంచులు తూచా తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్