చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం - ఎంపీ

561చూసినవారు
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం - ఎంపీ
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం సాధ్యమని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక 30వ వార్డులోని చేపల బజార్, కూరగాయల బజార్లో ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై ఇంటింటి ప్రచారం చేపట్టారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఉమ్మడి కూటమిని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్