జ్యోతిరావ్ పూలే జీవితం స్పూర్తిదాయకం

57చూసినవారు
జ్యోతిరావ్ పూలే జీవితం స్పూర్తిదాయకం
అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావ్ పూలే జీవితం స్పూర్తిదాయకమని అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర సైనిక్ కన్వీనర్ తైక్వాండో శ్రీను అన్నారు. పూలే 197వ జయంతి ఉత్సవాలను ఏఐమ్ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆద్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయం రోడ్డులో ఉన్న జ్యోతిరావ్ పూలే పార్క్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో మహాత్మ జ్యోతిరావ్ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు.

సంబంధిత పోస్ట్