కళింగ టెంపుల్‌ సర్క్యూట్ టూరిజం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

72చూసినవారు
కళింగ టెంపుల్‌ సర్క్యూట్ టూరిజం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
జిల్లాలోని పర్యాటక కేంద్రాలు, ప్రముఖ ఆలయాలను కలుపుతూ కళింగ టెంపుల్‌ సర్క్యూట్ టూరిజంను అభివృద్ధి చేయాలని, అందుకు తగ్గ ప్రతిపాదనలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల ప్రగతిపై సంబంధిత శాఖలతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
తొలిదశలో అరసవల్లి, శ్రీకూర్మం దేవాలయాలను అభివృద్ధి చేయాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్