పంచాయితీ నిధులు పక్క దారి పట్టించిన నేతలకు బుద్ధి చెప్పాలి

81చూసినవారు
పంచాయితీ నిధులు పక్కదారి పట్టించిన నేతలకు రానున్న ఎన్నకల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎంపీపీ గొండు జగన్నాధరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం వాకలవలస పంచాయితీలో శనివారం టీడీపీ నేత రామారావు ఆధ్వర్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా చెరువు పనుల వద్ద వేతనదారులతో మాట్లాడుతూ. గత అయిదేళ్లు పాలకులు పంచాయితీల నిధులు పక్కదారి పట్టించి అభివృద్ధికి నోచుకోకుండా చేసారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్