ఉద్దానంలో ఇంటర్నేషనల్ కిడ్నీ రీసెర్చ్ బృందం

70చూసినవారు
ఉద్దానంలో ఇంటర్నేషనల్ కిడ్నీ రీసెర్చ్ బృందం
బోరువంక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ డాక్టర్స్ బృందంతో గురువారం ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ చర్చించారు. ఈ మేరకు కొలంబియా యూనివర్సిటీ పర్యావరణ నిపుణుడు లెక్స్ వాన్ జీన్ ఉద్దానం కిడ్నీ వ్యాధి పై పరిశోధనలు చెయ్యాలని ఎమ్మెల్యే కోరారు. కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో పరిశోధనలకు అవసరమైన పరికరాలను సైతం అమెరికా నుంచి తీసుకువచ్చానని లెక్స్ వాన్ జీన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్