అన్ని స్కాన్ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి- జేసీ

75చూసినవారు
అన్ని స్కాన్ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి- జేసీ
అన్ని స్కానింగ్ కేంద్రాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పియన్డిటిసి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 19 ప్రభుత్వ, 83 ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. స్కానింగ్ కేంద్రాలలో ఆడ, మగ అని చెప్పకూడదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మీనాక్షి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్