శాసనసభా పక్ష సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్

50చూసినవారు
శాసనసభా పక్ష సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
విజయవాడ ఏ 1 కన్వెన్షన్ హాల్ లో మంగళవారం జరిగిన ఎన్దియే శాసనసభా పక్ష సమావేశంలో కూటమి శాసనసభ్యులు, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని శాసన సభ్యులతో కలసి శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. అయనతో పాటు నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సమావేశంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్