సంతబొమ్మాళి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక: మంత్రి అచ్చెన్న

62చూసినవారు
సంతబొమ్మాళి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక: మంత్రి అచ్చెన్న
సంతబొమ్మాలి గ్రామపంచాయతీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం సంతబొమ్మళి గ్రామాన్ని సందర్శించి ద్విచక్ర వాహనంపై పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా డ్రైనేజీ సీసీ రహదారులు నిర్మాణం పై తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. స్థానికుల నుంచి స్వయంగా మంత్రి వినతులు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్