కిట్టాలపాడులో వైభవంగా పోలమ్మ తల్లి ఉత్సవాలు

78చూసినవారు
టెక్కలి మండలం కిట్టాలపాడు గ్రామంలో పాల పోలమ్మ తల్లి ఉత్సవాలు సోమవారం కూడా వైభవంగా జరిగాయి. మూడు రోజులు ఉత్సవాలలో భాగంగా రెండో రోజు సోమవారం అమ్మవారికి గ్రామ మహిళలు అధిక సంఖ్యలో ముర్రాటలు సమర్పించారు. ఖరీఫ్ వ్యవసాయానికి సకాలంలో వర్షాలు కురవాలని అమ్మవారికి గ్రామస్తులు పూజలు చేశారు. గ్రామ పెద్దలు పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. కాగా రేపటితో ఉత్సవాలు ముగియనున్నాయి.

సంబంధిత పోస్ట్