సంతబొమ్మాళి: రామన్న పుట్టినరోజు వేడుకలు అద్భుతం

57చూసినవారు
సంతబొమ్మాళి: రామన్న పుట్టినరోజు వేడుకలు అద్భుతం
నౌపడ పంచాయితి పాలనాయుడు పేట (జంక్షన్) తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. టిడిపి యువనేతలు సుగ్గు నాగిరెడ్డి , లోపింటి రామిరెడ్డి, పాల. కామరాజు రెడ్డి, తదితరులకు కేక్ కటింగ్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నౌపడా పంచాయతీ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్