కొలిక్కి రాని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం

60చూసినవారు
కొలిక్కి రాని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం
టెక్కలి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య దువ్వాడ వాణి ల వివాదం కొలిక్కిరావడం లేదు. శ్రీనివాస్ నివాసం ఉంటున్న ప్రదేశంలో గత కొద్ది రోజులుగా ఆయన భార్య వాణి, కుమార్తెలు నిరసన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దువ్వాడ నివాసం ఉంటున్న ఇంటిపై మాకు కూడా హక్కులు ఉన్నాయని శుక్రవారం దువ్వాడ వాణి అన్నారు. ఒకపక్క తనకు దువ్వాడ రూ. 60 లక్షలు ఇవ్వాలని, ఆ ఇల్లు తనదని మరో వ్యక్తి అంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్