యామలపేటలో పల్లెపండుగ కార్యక్రమం

78చూసినవారు
యామలపేటలో పల్లెపండుగ కార్యక్రమం
సంతబొమ్మాళి మండలం యామలపేట గ్రామంలో ప్రతీ పల్లె అభివృద్ధి చెందాలనే కాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని రాష్ట్ర, కేంద్రమంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశానుశారం యామలపేట గ్రామంలో సర్పంచ్ ముదిలి సంజీవ్ ఆధ్వర్యంలో గురువారం మెయిన్ రోడ్డు నుండి బాదిగుండం వరకు సిసి రోడ్డు నిర్మాణంకు శంకుస్థాపనచేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్