150 మంది వాలంటీర్లు రాజీనామా (వీడియో)

83చూసినవారు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల పరిధిలో 150 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా లాంటి కష్టకాలంలో ఎంతో మంది ధైర్య సాహసాలతో విధులు నిర్వహించామని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వాలంటీర్లు విధులు నిర్వహించామని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు వాలంటీర్లపై వ్యతిరేకత పెరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్