ఆమదాలవలస: అన్నాక్యాంటీన్ లో భోజనం చేసిన రీజినల్ డైరెక్టర్

61చూసినవారు
ఆమదాలవలస: అన్నాక్యాంటీన్ లో భోజనం చేసిన రీజినల్ డైరెక్టర్
ఆమదాలవలస మున్సిపాలిటీలోని అన్నా క్యాంటీన్ ను శనివారం విశాఖపట్నం రీజనల్ డైరక్టర్ వి. రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి క్యాంటిన్లో వడ్డిస్తున్న వంటకాలను, నాణ్యతను ఆయన పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాప్తో కలిసి అన్నా క్యాంటిన్ లో భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్