కొల్లివలసలో బారులు తీరిన మద్యం ప్రియులు

85చూసినవారు
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొల్లివలసలో ఉన్న ఓ వైన్ షాప్ వద్ద మద్యం ప్రియులు మంగళవారం సాయంత్రం బారులుతీరారు. ఉగాది పండుగ కావడంతో మందుబాబులు అధిక సంఖ్యలో క్యూ లైన్ పాటించి మద్యం కొనుగోలు చేశారు. పైగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మద్యం సరుకును లిమిట్ గా అమ్ముతున్న విషయం తెలిసిందే. క్యూ లైన్ లో చిన్న చిన్న వాదోపవాదాలు తప్ప క్రమశిక్షణగా మద్యం కొనుగోలు చేశారు.

సంబంధిత పోస్ట్