ఆమదాలవలస: రోడ్డు ప్రమాదంలో జవాన్ స్పాట్ డెడ్

63చూసినవారు
ఆమదాలవలస: రోడ్డు ప్రమాదంలో జవాన్ స్పాట్ డెడ్
ఆమదాలవలస మండలం అక్కులపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ గొర్లె. దుష్యంత్ అక్కడిక్కడే శనివారం మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు ఉంగరాడమెట్టలో స్థిరనివాసం ఉంటున్నారని.. అయితే సంక్రాంతి రోజులు కావడంతో సొంతూరు దన్నానపేట వెళ్తూ మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్