లక్ష్మీపేటలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం

68చూసినవారు
లక్ష్మీపేటలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం
పొందూరు మండలం లక్ష్మీపేట గ్రామంలో సోమవారం సాయంత్రం బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని టిడిపి నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి మండల ఉపాధ్యక్షులు బాడాన శేషగిరి నాయుడు మాట్లాడుతూ. రానున్న ఎన్నికలలో టిడిపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా టిడిపి మేనిఫెస్టోను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ, రాము, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్