గట్టుముడిపేటలో టిడిపి ఎన్నికల ప్రచారం

75చూసినవారు
గట్టుముడిపేటలో టిడిపి ఎన్నికల ప్రచారం భారీగా నిర్వహించారు. బుధవారం రాత్రి ఆముదాలవలస మండలం వంజంగిపేట పంచాయతీ గట్టుముడిపేటలో సర్పంచ్ పైడి లక్ష్మి ఆధ్వర్యంలో టిడిపి జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ ఆధ్వర్యంలో శంఖారావం సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్