లోటు బడ్జెట్ లో కూడా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం

63చూసినవారు
లోటు బడ్జెట్ లో కూడా సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కూన రవికుమార్ అన్నారు. ఆముదాలవలస మండలం అక్కివరం పంచాయతీలో బుధవారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్