కుమ్మరిపేటలో డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం: ఎస్ఐ
ఆముదాలవలస మండలం కుమ్మరిపేట గ్రామంలో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఎస్ఐ కె. వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని, సైబర్ నేరాలు, మహిళల బాధ్యత గా మెలగాలని అవగాహన కల్పించినట్లు తెలిపారు. డ్రగ్స్ అమ్మకాలు, వినియోగంపై ఏ సమాచారం ఉన్న పోలీసులకు తెలపాలని కోరారు.