లావేరు: "నాణ్యతలో రాజీ పడితే చర్యలు తప్పవు"

67చూసినవారు
లావేరు: "నాణ్యతలో రాజీ పడితే చర్యలు తప్పవు"
పనుల్లో నాణ్యత పట్ల ఉపాధి హామీ సిబ్బంది దృష్టి సారించాలని నాణ్యత పట్ల రాజీ పడితే చర్యలు తప్పవని డ్వామా పి.డి.బి సుధాకర్ రావు సిబ్బందికి సూచించారు. మంగళవారం లావేరు మండలంలో మురపాక పెదరావుపల్లి గ్రామాల్లో జరుగుతున్న పల్లె పండుగ రహదారి పనులతో పాటు గోశాల పనులను పిడి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రెండవ విడత గోశాల పనులు పూర్తి చేయడం పట్ల సిబ్బంది ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్