లావేరు: ఎమ్మెల్యే స్పందించారు.. బోరు వేయించారు

59చూసినవారు
లావేరు మండలంలోని తామాడ గ్రామంలో మంచి నీటి బోరు పాడైపోయిన విషయం, స్థానిక ప్రజలు మాజీ సర్పంచ్ గొర్లె శ్రీనివాసరావు ద్వారా ఎమ్మెల్యే ఈశ్వరరావు దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన స్పందించి వెంటనే ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా కొత్త బోర్ వేయవలసిందిగా ఆదేశించారు. మంగళవారం బోర్ వెల్ ని పంపించి కొత్త బోరును వేయించారు. ఈ సమస్యని వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్