రణస్థలం: సచివాలయాలల్లో ఆధార్ డ్రైవ్

56చూసినవారు
రణస్థలం: సచివాలయాలల్లో ఆధార్ డ్రైవ్
రణస్థలం మండలంలో మంగళవారం నుంచి ఆధార్ నమోదు కేంద్రాలు నిర్వహించినట్లు ఎంపీడీవో ఈశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఈ నెల 21 నుంచి 24 వరకు మండలంలో అన్ని సచివాలయాల పరిధిలో ఆధార్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. 6 సంవత్సరాల లోపు పిల్లల కొరకై ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్