రణస్థలం: ఈనెల 26న కలెక్టరేట్ ఎదుట ధర్నాను జయప్రదం చేయండి

63చూసినవారు
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈనెల 26న నిర్వహించబోయే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి. హెచ్. అమ్మన్నాయుడు గురువారం పిలుపునిచ్చారు. ఈ మేరకు పైడిభీమవరంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్