వ్యక్తి వద్ద నుండి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం

1039చూసినవారు
వ్యక్తి వద్ద నుండి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం
జిల్లాలో అక్రమ మద్యం నాటు సారా అరికట్టాలని జిల్లా ఎస్పీ జి. ఆర్ రాధిక ఆదేశాల మేరకు జిల్లాలో గార పోలీస్ స్టేషన్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ ఓ వ్యక్తి వద్ద నుండి అక్రమంగా కలిగి ఉన్న 20 మద్యం బాటిల్లను గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్