35 కేసులకు పరిష్కారం

74చూసినవారు
35 కేసులకు పరిష్కారం
ఇచ్ఛాపురం జూనియర్ సివిల్ జడ్జికోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో జూనియర్ సివిల్ జడ్జి పి. పరేష్ కుమార్ 35 కేసులకు పరిష్కారం చూపారు. ఇందులో 24 రాజీపడ్డ కేసులు, 3 మున్సిపల్, 2 ఎం సీ, 1 డీవీసీ కేసు, బ్యాంక్ కి సంబంధించి ఐదు కేసులను జడ్జి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఇమ్మాన్యూయేల్రాజు, ఇచ్ఛాపురం, కవిటి ఎస్ఐలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్