విద్యుత్ సబ్ స్టేషన్ల అభివృద్ధికి 2 కోట్ల 36 లక్షలు మంజూరు

58చూసినవారు
విద్యుత్ సబ్ స్టేషన్ల అభివృద్ధికి 2 కోట్ల 36 లక్షలు మంజూరు
పోలాకి మండలంలో కరెంట్ కష్టాలకు చెక్ పెడుతూ మరింత నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మబగాం, పిన్నింటిపేట విద్యుత్ సబ్ స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య తెలిపారు. ఈ మేరకు మబగాం విద్యుత్ సబ్ స్టేషన్కు రూ. 1. 23 కోట్లు, పిన్నింటిపేటకు రూ. 1. 13 కోట్లు ఈపీడీసీఎల్ మంజూరు చేసిందన్నారు. త్వరలో అభివృద్ధి పనులు చేపట్టి వేసవి నాటికి కరెంట్ కష్టాలు తీర్చనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్