జగనన్నకు తిరుగులేదు- ప్రగతికి అడ్డులేదు

76చూసినవారు
మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని, మీరంతా కోరుకుంటున్న ప్రగతిఫలాలు నిరాటంకంగా అందరికీ అందుతాయని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సారవకోట మండలంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు, భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ మాత్రమేనన్న వాస్తవం అందరికీ స్పష్టమైందన్నారు. జగన్ నే మళ్లీ గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్