నరసన్నపేట: గ్రామ పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించాలి

79చూసినవారు
గ్రామ పంచాయతీలలో వనరుల మూలంగా ఆదాయాలను పెంచే అవకాశాలు ఉన్నాయని ఎంపీపీ అరంగి మురళీధర్ తెలిపారు. శనివారం నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీటీసీలు, సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బొడ్డేపల్లి మధుసూదనరావు మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చింతు రామారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్