బగ్గు రమణమూర్తికి టికెట్ ఇస్తేనే మెజార్టీతో గెలిపిస్తాం

83చూసినవారు
నరసన్నపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో బగ్గు రమణమూర్తికి టికెట్ ఇవ్వాలని జలుమూరు తెదేపా కార్యకర్తలు స్పష్టం చేశారు. శనివారం ఉదయం జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఆయనతో కార్యకర్తలు మాట్లాడుతూ రమణమూర్తికి అభ్యర్థిగా ప్రకటించాలని లేనిపక్షంలో ఇబ్బందులు పడే అవకాశం వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై రమణమూర్తి మాట్లాడుతూ తనకు టికెట్ వస్తుందన్న ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్