శ్రీ కోట దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

63చూసినవారు
పాలకొండ మండల కేంద్రంలో వెలసిన ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పేరుపొందిన శ్రీ కోట దుర్గమ్మ అమ్మవారి నిజ దర్శనానికి గురువారం భక్తులు పోటెత్తారు. గురువారం స్థానిక ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి భక్తులు ఆలయానికి భారీగా చేరుకోవడంతో క్యూలైన్లు కిక్కిరిశాయి. ఆలయ ఈవో, ఆలయ కమిటీ, పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్