పవన్ ను కలిసిన ఎచ్చెర్ల జెఎస్పి ఇన్‌ఛార్జ్

76చూసినవారు
పవన్ ను కలిసిన ఎచ్చెర్ల జెఎస్పి ఇన్‌ఛార్జ్
ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొండ నియోజకవర్గానికి విచ్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ డా. విష్వక్సేన్ ఆయనను మర్యాద పూర్వకంగా గురువారం సాయంత్రం కలిశారు. అనంతరం కూటమి బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, నియోజకవర్గంలో కూటమికి వస్తున్న ఆదరణను ఆయనకు వివరించారు. వీరితో పాటుగా నియోజకవర్గ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్