పాలకొండ: అగ్ని ప్రమాదంలో వరి కుప్పలు దగ్గం

58చూసినవారు
పాలకొండ: అగ్ని ప్రమాదంలో వరి కుప్పలు దగ్గం
పాలకొండ మండలంలోని యరకరాయపురములో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రైతులు కొరికాన బావాజి నాయుడు, చింతగొంటి అప్పలనాయుడుల 5 ఎకరాల వరి చేను కుప్పలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్