సోంపేటలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు

81చూసినవారు
సోంపేట మండలం కేంద్రంలో శనివారం సోంపేట మండల ఎంపీపీ నిమ్మన దాసు ఆధ్వర్యంలో 176వ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కీ. శే. నిమ్మన పురుషోత్తం భాగవతార్ కళావేదికలో ఉద్దాన ప్రాంత కళాకారులు త్యాగరాజ స్వామి, నిమ్మన పురుషోత్తం చిత్రపటాలతో శనివారం ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మృదంగ విద్వాంసులు యల్లా వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కచేరి అకట్టుకుంది.

సంబంధిత పోస్ట్