పలాస: డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ చెక్కుల పంపిణీ

74చూసినవారు
పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో గురువారం డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పడిన 80 స్వయం శక్తి సంఘాలకు రివాల్వింగ్ చెక్కులను అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని జిల్లాలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్