మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని మందస ఎస్సై కృష్ణ ప్రసాద్ సోమవారం మందసలో అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చెడు అలవాట్లకు, వ్యసనాలకు గురి కాకుండా ఉండాలని విద్యార్థులకు ఎస్సై సూచించారు. అలాగే మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం అన్నారు.