మిథున్ కుమార్ ని సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు

57చూసినవారు
మిథున్ కుమార్ ని సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు
ఆదివారం అక్కుపల్లి సాగరతీరంలో, పలాస మందస మండల పరిధిలో గల రంగోయి కేంద్రంగా వున్న విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనభోజనం,  సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ జనసేన నాయకులు లక్కోజు మిథున్ కుమార్ ను సన్మానించారు.  "విశ్వబ్రాహ్మణ యువత ఉన్నత స్థాయి విజయాలను సాధించి విశ్వబ్రాహ్మణ ఐక్యతను చాటి చూపుతారని ఈ సంఘం చేపట్టే కార్యక్రమాలు, సామాజిక సేవలు ప్రశంసనీయం" అని అన్నారు.

సంబంధిత పోస్ట్