పలాస: ఫిబ్రవరి 7వ తేదీన ఛలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి

76చూసినవారు
పలాస: ఫిబ్రవరి 7వ తేదీన ఛలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి
ఫిబ్రవరి 7వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు తేజ, తవితయ్య, బాజ్జి, అప్పలరాజు అన్నారు. ఆదివారం పలాస పురుషోత్తపురంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వచ్చే నెల 7 వ తేదీన వేయి గుంతకలు, లక్ష డప్పులు గుండెచప్పుడు చేస్తామని అందుకు రాష్ట్రంలో ఎస్సీ ఉప కుల సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరై పోరాటం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్